sports

⚡గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా

By Arun Charagonda

అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.

...

Read Full Story