sports

⚡రికార్డు శతకంతో చరిత్ర సృష్టించిన జద్రాన్‌

By Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (177; 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగుల విధ్వంసం సృష్టించాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.

...

Read Full Story