WTC Team of the Tournamentను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత రెండేళ్లలో ( WTC 2021-2023) బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను రూపొందించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ లకు చోటు దక్కింది.
...