క్రికెట్

⚡పీకలోతు కష్టాల్లో భారత్, ప్రస్తుతం ఆరువికెట్లకు 182 పరుగులు

By Hazarath Reddy

ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (ICC World Test Championship 2021 Finals) మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. ఇక రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది.

...

Read Full Story