sports

⚡మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

By Hazarath Reddy

ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో (IND vs ENG) టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ (Team India) సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది.

...

Read Full Story