ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (IND Vs ENG)కు అదిరే ఆరంభం! ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం (IND Win By 7 Wickets) సాధించింది. తొలుత ఇంగ్లాండ్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది.
...