భారత్ – ఆసీస్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదికగా ముగిసిన ఐదో టీ20లో (IND Vs AUS) యువ భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 161 పరుగుల ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేయడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం (India Win) సాధించింది.
...