ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు (IND vs ENG 2025 T20I Series) బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు.
...