⚡ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో భారత్ ఫలితాలు ఇలా..
By Hazarath Reddy
చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఉన్న రోహిత్ సేన మంగళవారం మరో కీలక సమరానికి సిద్ధమైంది.నేడు జరుగబోయే తొలి సెమీస్‌లో భారత జట్టు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.