క్రికెట్

⚡ఐపీఎల్ వేదికపై తెలుగు సాంగ్స్, దుమ్మురేపే పర్మామెన్స్ చేసిన నేషనల్ క్రష్

By VNS

ఐపీఎల్ 16 (IPL 2023 Opening Ceremony ) ప్రారంభ వేడుక అహ్మదాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్‌ బాలీవుడ్‌ సింగ‌ర్ అర్జిత్ సింగ్ (Arjit Singh) త‌న పాటలతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్నినింపాడు. టాలీవుడ్ భామలు త‌మ‌న్నా భాటియా, నేషనల్‌ క్రష్‌ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌ డ్యాన్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించారు.

...

Read Full Story