ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కాగా.. ఈ కొండంత లక్ష్యాన్ని కంగారులు 5 వికెట్లు కోల్పోయి 15 బంతులు మిగిలుండగానే ఛేదించారు.
...