sports

⚡భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి

By Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ను వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి.

...

Read Full Story