sports

⚡భార‌త్-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ కు వాన అడ్డంకి

By VNS

ఇండియా, న్యూజిలాండ్(IND vs NZ) మ‌ధ్య ఇవాళ బెంగుళూరులో తొలి టెస్టు ప్రారంభంకానున్న‌ది. అయితే వ‌ర్షం వ‌ల్ల ప్ర‌స్తుతం టాస్ ఆల‌స్యం (Rain Delays Toss) అవుతోంది. బెంగుళూరులో ఇవాళ ఉద‌యం నుంచి ఏక‌ధాటిగా వ‌ర్షం కురుస్తోంది. దీంతో చిన్న‌స్వామి స్టేడియం (Chinna swamy Stadium) చిత్త‌డిగా మారింది. గ్రౌండ్‌లో ఇంకా క‌వ‌ర్స్ అలాగే ఉండిపోయాయి.

...

Read Full Story