క్రికెట్

⚡ఉత్కంఠ‌భ‌రిత పోరులో గట్టెక్కిన ఢిల్లీ

By VNS

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం (Delhi Capitals Won) సాధించింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ (DC Vs GT) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ పంత్‌ (88*), అక్షర్‌ పటేల్‌ (66) చెలరేగి ఆడారు.

...

Read Full Story