ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్ జడేజా. జడ్డూ 80 టెస్టు మ్యాచుల్లో 323 వికెట్లు, వన్డేల్లో 233 వికెట్లు, 72టీ20 మ్యాచ్‌లో 54 వికెట్లు తీశాడు
...