క్వాలిఫయర్ ఆడాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ పరిణామంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 21న కోల్‌కతాతో క్వాలిఫయర్‌లో తలపడనుంది. ఇక రాజస్థాన్ జట్టు (RR) మే 22న జరిగే ఎలిమినేటర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును (RCB) ఢీకొట్టనుంది.
...