జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్ (Team India).. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.తాజాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.
...