ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ (SA vs ENG)లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
...