శ్రీలంకకు 10 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన సమయంలో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక ఫుల్ టాస్ వేశాడు, దీంతో టెయిలెండర్ కరుణరత్నే నేరుగా దానిని సిక్స్ గా మలిచాడు. ఇక్కడితో స్కోర్ అమాంతం తగ్గిపోయింది, అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా...
...