బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఈ రికార్డు సాధించిన ఐదో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది (historic record). భారత్ ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 178 విజయాలు, 178 పరాజయాలను ఎదుర్కొంది. మిగతా 223 మ్యాచ్‌ల్లో 222 డ్రా కాగా.. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
...