ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ (Team India Won) శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం (Team India Won) సాధించింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 38.4 ఓవర్లలో ఛేదించింది.
...