ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ (Newzeland), దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరిగిన మ్యాచ్‌తో సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో పోటీ పడనుందో స్పష్టత వచ్చింది. కివీస్ పై విజయంతో భారత్ (Team India)గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది.
...