Viral Video: India Vs Pakistan Champions Trophy: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట చారిత్రాత్మక రికార్డును నమోదు చేసుకున్నాడు. అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా కోహ్లీ ఇప్పుడు నిలిచాడు.
...