By Hazarath Reddy
ఈ మ్యాచ్ లో విల్ యంగ్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పాక్ బౌలర్లకు నరకం చూపించాడు. యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించాడు.
...