ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియాపట్టు సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(41), కామెరూన్ గ్రీన్(7)లు ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రెండు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ , మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ పడగొట్టాడు
...