sports

⚡ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌

By VNS

ఖోఖో మహిళల ప్రపంచకప్‌ను (Kho Kho World Cup) సొంతం చేసుకున్న భారత్‌.. అదే జోరు కొనసాగించి.. పురుషుల ప్రపంచ కప్‌ను కూడా కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో (Kho Kho World Cup Final) పురుషుల జట్టు విజయఢంకా మోగించింది. 54-36 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది.

...

Read Full Story