sports

⚡టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ సెమీస్‌లోకి భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు

By Hazarath Reddy

భార‌త మ‌హిళ‌ల హాకీ ( Indian Women Hockey ) జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) సెమీస్‌లో ఇండియ‌న్ జ‌ట్టు ప్ర‌వేశించింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసింది. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా దెబ్బకొట్టింది.

...

Read Full Story