sports

⚡గాయాన్ని సైతం లెక్కచేయని మీరాబాయి చాను, వరల్డ్ వెయట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో సిల్వర్‌

By VNS

ఇండియన్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) మరోసారి అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది. కొలంబియాలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌ లో (Weightlifting World Championship) సిల్వర్ మెడల్ సాధించింది (winning Silver Medal). 49 కేజీల విభాగంలో పోటీ పడ్డ చాను...మొత్తం 200 కేజీల బరువును ఎత్తింది.

...

Read Full Story