బర్మింగ్‌హమ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. రెజ్లింగ్ లో సాక్షిమాలిక్ కు గోల్డ్ మెడల్ వచ్చింది. అటు మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కూడా గోల్డ్ సాధించాడు. సాక్షిమాలిక్ 62 కిలోల ఫ్రీస్టైల్ క్యాటగిరి రెస్లింగ్‌లో స్వర్ణ పతకం లభించింది. కెనడాకు చెందిన అనా గొంజాలెజ్‌పై సాక్షి విజయం సాధించారు.
...