⚡ఇంతకీ గుకేశ్ తెలుగువాడా? తమిళియనా?.. చంద్రబాబు, స్టాలిన్ మధ్య పోరు!
By Hazarath Reddy
ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్ మా రాష్ట్రం వాడు అంటూ తెలుగు, తమిళ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. విశ్వవిజేతగా నిలిచి గుకేశ్ తమవాడే అంటూ తమిళులు, కాదు మావాడే అంటూ తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తున్నారు.