By Rudra
సినీ నటుడు, కమెడియన్ అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.