state

⚡శ్రీశైలం వెళ్లే భక్తులు ఇది తప్పక తెలుసుకోండి!

By VNS

సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీ రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శన ఏర్పాటు విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండు సార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి (Sparsha Darshanam) అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.

...

Read Full Story