ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించారు జగన్. ఈ నెల 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (Cabinet rejig)చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం (Swearing) చేయించాలని గవర్నర్‌ను కోరారు
...