state

⚡జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపి సీఎం జగన్, మొత్తం 10 వేల ఖాళీల భర్తీ చేపడుతున్నట్లు వెల్లడి

By Vikas Manda

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యం కల్పించారు. 2021, జూలై నుంచి ఉద్యోగ నిమామకాలు చేపట్టనున్నట్లు అందులో సూచించారు....

...

Read Full Story