రాష్ట్ర ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తున్నట్లు (DSC 2008 candidates promoted to SGTs) పేర్కొంది
...