ఆంధ్ర ప్రదేశ్

⚡భూవివాదం, కర్నూలులో ఇద్దరిని వేట కొడవళ్లతో నరికి..

By Hazarath Reddy

ఏపీలో కర్నూలు జిల్లా కైతాలం మండలంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. శివప్ప. ఈరప్ప, అనే ఇద్దరిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి పెట్రోల్ పోసి (Faction fight leaves 2 dead in Kurnool) నిప్పంటించారు.

...

Read Full Story