state

⚡కాకినాడ తీరంలో బోటు ప్రమాదం, 11 మంది జాలర్లను రక్షించిన రెస్క్యూ టీం

By Hazarath Reddy

కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బోటు నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు

...

Read Full Story