By Rudra
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు.
...