ఆంధ్ర ప్రదేశ్

⚡గ్రూప్‌-1, 2 ఉద్యోగార్థులకు శుభవార్త.. త్వరలోనే నోటిఫికేషన్‌

By Hazarath Reddy

గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉగ్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

...

Read Full Story