⚡వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్
By Hazarath Reddy
గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూడ్ మార్ఫింగ్ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav) విలేకరుల సమావేశంలో క్లారిటీ (Gorantla Madhav clarified) ఇచ్చారు.