వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైక్యూరిటీపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మాజీ సీఎంకు 980మందితో భద్రత అవసరమా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా, భద్రతపై రాజకీయ లబ్దికోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు.
...