By Hazarath Reddy
మడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన ఏపీలో సంచలనం రేపిన సంగతి విదిమే. తాజాగా ఈ కేసులో మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ (CI Ragiri Ramaiah Suspended) చేశారు.
...