state

⚡భార్య పోరు పడలేక కన్నతండ్రిని చంపిన కొడుకు

By Hazarath Reddy

పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని కాల్వలో పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన వ్యక్తిని గంగినేని కొండయ్య (80)గా గుర్తించారు.

...

Read Full Story