By Hazarath Reddy
అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల దినోత్సవం రోజున దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి అనంతరం ముఖంపై యాసిడ్ (Lover throw acid on Young Women) పోశాడు
...