By Hazarath Reddy
ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 35 మందిని (Covid Deaths) బలి తీసుకుంది. అదే సమయంలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్ (AP Covid Bulletin) అని నిర్ధారణ అయింది.
...