ఆంధ్ర ప్రదేశ్

⚡నెల్లూరు జిల్లాలో నంది విగ్రహం మాయం

By Hazarath Reddy

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడు శివాలయంలో చోరీ (Nandi Idol Stolen) జరిగింది. అర్ధరాత్రి శివాలయం వద్దకు చేరుకున్న దొంగలు పురాతన నీలకంఠ ఈశ్వరాలయంలో ( Shiva Temple in Nellore) రాతి నంది విగ్రహాన్ని పెకలించి చోరీ చేసుకుని తీసుకెళ్లారు. ఉదయం గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

...

Read Full Story