వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఏపీలో మరో వైసీపీ నేత త్వరలో జైలుకు వెళ్తారని టీడీపీ మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ (Perni Nani Will Be Arrested Soon) ఆలస్యమయిందని మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ అన్నారు.
...