By Hazarath Reddy
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్‌మెంట్ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
...