By Hazarath Reddy
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు (protests against ap govt's decision) హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు.
...