state

⚡విశాఖలో 17 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్

By Hazarath Reddy

ఏపీకి త్వరలో ఐటీ రాజధాని కానున్న విశాఖ‌ప‌ట్నంలో ర‌హేజా గ్రూప్ ఓ భారీ షాపింగ్ మాల్‌ను నిర్మించ‌నుందని వార్తలు వస్తున్నాయి. 17 ఎక‌రాల్లో ఇనార్బిట్ మాల్ పేరిట ర‌హేజా సంస్థ (Raheja Group) ఈ భారీ మాల్‌ను నిర్మించ‌నుందని సమాచారం.

...

Read Full Story